Homeఆంధ్రప్రదేశ్ఆధార్ ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు

ఆధార్ ప్రత్యేక నమోదు కేంద్రాలు ఏర్పాటు

- Advertisement -

విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం లోని తాళ్లపూడి, మలకపల్లి గ్రామాల్లో  విద్యార్థుల కొరకు ప్రత్యేక ఆధార్ కాంప్  లు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ వేణు గోపాల రెడ్డి పేర్కొన్నారు. తాళ్లపూడి మాంటిస్సోరి స్కూల్ నందు, మలకపల్లి రవీంద్ర భారతి స్కూల్ నందు ఈ ఆధార్ సెంటర్ లు ఈ నెల 31 వరకు సాగుతాయని పేర్కొన్నారు. ఈ రెండు ప్రాంతాలకు కె.ఎన్.వి.రమణ, ఏ.భవాని ప్రశాంత్ ఇరువురు సిబ్బంది ఆ హాజరై ఆధార్ నిర్వహిస్తారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు