Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిష జ్వరాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి..

విష జ్వరాలు బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోండి..

- Advertisement -

విశాలాంధ్ర పుట్టపర్తి:- ప్రజలు విష జ్వరాలపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ హోమియోపతి వైద్యులు అర్చన యోగేష్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని హనుమాన్ కూడలిలో ఎంపీపీ పాఠశాలలో ప్రభుత్వ హోమోపతీ ఆధ్వర్యం లో విద్యార్థిని విద్యార్థులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అర్చన యోగేష్ మాట్లాడుతూ దోమలు కుట్టకుండా ఉండటానికి మరియు టైఫాయిడ్, డెంగ్యూ మరియు మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో పిల్లలకు మాత్రలు వేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, ఇళ్ల చుట్టూ పరిశుభ్రత, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి నివారణ గురించి విద్యార్థులకు వివరించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు