Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం కవి ఎల్. ప్రఫుల్ల చంద్ర కు సన్మానం

ధర్మవరం కవి ఎల్. ప్రఫుల్ల చంద్ర కు సన్మానం

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; గ్రంధాలయాల వారోత్సవాలు సందర్బంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ ప్రధాన గ్రంథాలయంలో కవి సమ్మేళనం కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ రచయిత కవి, గుర్రం జాషువా అవార్డు గ్రహీత ఎల్. ప్రఫుల్ల చంద్ర పాల్గొని గ్రంధాలయాలు విజ్ఞాన నిలయాలు అంటూ కవిత వినిపించి రంజింప జేశారు. ఈ కార్యక్రమం లో మహిళా లైబ్రరియన్ అంజలి సౌభాగ్య వతి, పాల్గొని కవులు నక్కల వెంకటేష్,కాకుమాను రవీంద్ర, గాయకుడు జె. నాగరాజు ఆహ్వానించి, కవి సమ్మేళనం విజయవంతం చేసారు. ఇంకా ఈ కార్యక్రమం లో రాము, రమణ నాయక్, గంగాధర్, సరస్వతమ్మ తదితరులు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.కవి సమ్మేళనం సందర్బంగా తనను కవులను సత్కరించిన ధర్మవరం ప్రభుత్వ గ్రంధాలయం అధికారిని అంజలి సౌభాగ్యవతి కి కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు