- Advertisement -
విశాలాంధ్ర-రాప్తాడు : రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటామని రాప్తాడు మార్కెట్ కమిటీ చైర్మన్ వేపకుంట సుధాకర్, వైస్ చైర్మన్ గంగులకుంట కృష్ణ అన్నారు. రాప్తాడు మార్కెట్ కమిటీ కార్యాలయంలో సోమవారం 77 వ గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సెక్రెటరీ రూప్ కుమార్, సూపర్వైజర్ మల్లికా, కమిటీ సభ్యులు బుల్లెట్ రఫీ, బాలా నాయక్, చెన్నకేశవులు, వ్యవసాయ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


