Homeజిల్లాలుశ్రీ సత్యసాయిచిరు వ్యాపారుల వృత్తికి అన్యాయం చేస్తే సహించేది లేదు

చిరు వ్యాపారుల వృత్తికి అన్యాయం చేస్తే సహించేది లేదు

- Advertisement -

కాంగ్రెస్ నాయకుడు తుంపర్తి పరమేష్
విశాలాంధ్ర ధర్మవరం;; చిరు వ్యాపారుల వృత్తికి అన్యాయం చేస్తే సహించేది లేదు అని కాంగ్రెస్ నాయకుడు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ
పట్టణం లో స్థానిక చిరువ్యాపారుల (ఆప్టీకల్స్ ) వారి వృత్తి, జీవనాన్ని నాశనం చేసేవిధంగా కార్పొరేట్వ్యవస్థలకు కూటమి ప్రభుత్వం వ్యవహారిస్తోంది అని మండిపడ్డారు.వారికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని వారు తెలిపారు. కావున తక్షణమే లెనస్కార్ట్ భహుల కంపెనీని నిరోదించాలని లేనియడల భాదితులతో కలిసి ధర్మవరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని పార్టీలను ప్రజాసంఘాలను కలుపుకొని నిరసన కార్యక్రమం చెపడతమని వారు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సుబ్బారావుపేట పెద్ది రాజులు , బాలు, నవీన్ మరియు భాదితులు ఆప్టీకల్స్ యజమానులు శ్రీకాంత్ రెడ్డి, చిరంజీవి, రాజు, జబివుల్లా, సాయి, సురేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు