Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిద్యాసామాగ్రి, టీ షర్ట్లు పంపిణీ చేసిన ధర్మవరం వాస్తవ్యులు

విద్యాసామాగ్రి, టీ షర్ట్లు పంపిణీ చేసిన ధర్మవరం వాస్తవ్యులు

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర మండలంలోని పి జి ఎస్ తాండాలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ధర్మవరం వాస్తవ్యులైన కీర్తిశేషులు హనుమంతరావు జ్ఞాపకార్థం భార్య కాత్యాయని, కుమారుడు ప్రశాంత్, కోడలు ఐశ్వర్య లు 5000 రూపాయలు విలువచేసే విద్యా సామాగ్రితో పాటు విద్యార్థులందరికీ టీ షర్టులను వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ హారిక మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని మా పాఠశాలలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉంది అని తెలుపుతూ దాతలకు కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు