Homeజిల్లాలుకర్నూలుకంబదహాల్ గ్రామంలో "ఇంటింటికీ తెలుగుదేశం"

కంబదహాల్ గ్రామంలో “ఇంటింటికీ తెలుగుదేశం”

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కంబదహాల్ గ్రామంలో మంత్రాలయం టిడిపి ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు గురువారం టీడీపీ మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి మునెప్ప ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మునెప్ప ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, తల్లికి వందనం, శ్రీ శక్తి, అన్నదాత సుఖీభవ తదితర పథకాలు పేదలకు వరం లాంటిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు