Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఆలయమునకు విరాళాలు

ఆలయమునకు విరాళాలు

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని యాదవ వీధిలో గల శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానమునకు తలారి అనూష, తలారి వెంకటరాముడురూ .25,116 రూపాయలు, ఆలయ నిర్మాణ పనులకు గాను వారు విరాళా విరాళంగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అర్చకులు వారి పేరిటన ప్రత్యేక పూజలను నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు