Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబ్రెయిన్ టీబీతో బాధపడుతున్న యువతకి ఆర్థిక సహాయం..

బ్రెయిన్ టీబీతో బాధపడుతున్న యువతకి ఆర్థిక సహాయం..

- Advertisement -

మదీనా మసీదు కమిటీ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కేశవ నగర్ కు చెందిన టి జీవిత డిగ్రీ చదువుతూ, బ్రెయిన్ టీబీ రావడంతో ఆర్థిక సహాయం లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ సమాచారాన్ని మదీనా మసీదు కమిటీ ముత్తు వల్లి నాగూర్ హుస్సేన్, కార్యదర్శి అల్తాఫ్lu తెలుసుకొని తమ వంతుగా ఆ యువతీకి 12 వేల రూపాయలను ఆర్థిక సహాయాన్ని అందించారు. తదుపరి కుటుంబ సభ్యులు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మదీనా మసీదు కమిటీ సలీం భాష , ముస్కిన్, రెహమాన్, నూర్, మహమ్మద్ అనాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు