రక్త బంధం ఆర్గనైజర్ కన్నా వెంకటేష్, చంద్రమౌళి
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఉషోదయ పాఠశాల ఎదురుగా ఈనెల 20వ తేదీ రక్త దాన శిబిరమును నిర్వహిస్తున్నట్లు రక్త బంధం ఆర్గనైజేషన్ నిర్వాహకులు కన్నా వెంకటేష్ చంద్రమౌళి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ ప్రముఖులు సంధా రాఘవ పుట్టినరోజు సందర్భంగా ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రక్త కొరత లేని సమాజ నిర్మాణం కోసం మా చిన్న ప్రయత్నంను చేస్తున్నామని రక్త దానం ఇచ్చి సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. అన్ని దానముల కన్నా రక్తదానం నిన్న అని వారు తెలిపారు. రక్తదానం చేయు దాతలు సెల్ నెంబర్ 9731135903 కు గాని 9177501081 కు సంప్రదించాలని తెలిపారు.
ఈనెల 20న రక్తదాన శిబిరమును విజయవంతం చేయండి
- Advertisement -
RELATED ARTICLES


