Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి స్టేజ్ దగ్గర తప్పనిసరిగా బస్సు ఆపాలి..

ప్రతి స్టేజ్ దగ్గర తప్పనిసరిగా బస్సు ఆపాలి..

- Advertisement -

ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం;; అనంతపురానికి వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సు స్టేజ్ దగ్గర తప్పనిసరిగా బస్సు ఆపాలని, లేనిచో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల నుండి చాలా ఫిర్యాదులు వస్తున్నాయని తప్పనిసరిగా బస్సులు ఆపి, ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవాలని తెలిపారు. అంతేకాక బస్సులు ఆపి వేరే బస్సులో ఎక్కండి అనే ఉచిత సలహా ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వరాదని వారు హెచ్చరించారు. కావున కండక్టర్లు డ్రైవర్లు గమనిస్తూ సర్వీస్ చేయడానికి ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారని, ప్రయాణికుల భద్రత, వారి సేవలే మన బాధ్యత వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు