London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 19, 2024
Saturday, October 19, 2024

జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం పై ర్యాలీ

విశాలాంధ్ర- బొమ్మనహల్: మండలంలోని ఉద్దెహళ్ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో బుధవారం వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జాతీయ పొగాకు దినోత్సవం పై ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ బీడీ సిగరెట్ తాగడం వల్ల అనారోగ్యంతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని బీడీ సిగరెట్ కు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పించారు తదితరు ఆరోగ్య విషయాలపై సలహాలు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త గోవర్ధన్ ఆశా వర్కర్లు ఈరమ్మ లక్ష్మీ హరిత లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img