హైదరాబాద్: ప్రైమ్ వీడియో, తమ వ్యాపారాభివృద్ధిని టర్బో-చార్జ్ చేసే భారతదేశపు కింది స్థాయి ఆవిష్కర్తలను ప్రదర్శించే, మొట్టమొదటి-రకమైన-సీరీస్ మిషన్ స్టార్ట్ అబ్ను సృష్టించుటకు ప్రధాన సైంటిఫిక్ సలహాదారు (పిఎస్ఏ) కార్యాలయం, భారత ప్రభుత్వంతో చేతులు కలిపింది. ఏడు-ఎపిసోడ్స్ ఉన్న ఈ సీరీస్, సామాజిక-ఆర్ధిక మార్పును ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి మేడ్-ఫర్-ఇండియా ఆవిష్కరణలపై దృష్టితో ఉన్న ఆశాజనకమైన వ్యస్థాపకులను చూపుతుందని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడిరచారు. పూర్తిగా మేడ్-ఇన్-ఇండియా సీరీస్, ఈ 10 ప్రారంభ-దశ వ్యవస్థాపకులకు వారి వ్యవస్థాపకత, యాజమాన్య, కమ్యూనికేషన్ విపత్తు నిర్వహణ నైపుణ్యాలను పరీక్షించుటకు తీవ్రమైన అభ్యాసాలు అనుకరణల సీరీస్ ఎదుర్కొనేలా చేయడం ద్వారా భారతదేశంలో తదుపరి యూనికార్న్ కొరకు శోధించే ముగ్గురు ప్రముఖ పెట్టుబడిదారులను ఒకచోటికి చేరుస్తుందన్నారు.