న్యూఢల్లీ: ఆహ్లాదకరమైన, స్వచ్చమైన శ్వాస అనగానే మనకు గుర్తుకు వచ్చేది సెంటర్ ఫ్రెష్. చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ ఆనందంగా ఆస్వాదించే ఫ్లాగ్షిప్ బబుల్ గమ్ సెంటర్ ఫ్రెష్. అలాంటి సెంటర్ ఫ్రెష్ నుంచి మరో సరికొత్త ఫ్లేవర్ వచ్చేసింది. పెర్ఫెట్టి వాన్ మెల్లె ఇండియా ఫ్లాగ్షిప్ గమ్, మింట్స్ బ్రాండ్ అయిన సెంటర్ ఫ్రెష్… ఇప్పుడు లేటెస్ట్గా సెంటర్ ఫ్రెష్ మింట్స్ హనీ లెమన్ ఫ్లేవర్‌ను పరిచయం చేస్తోంది. ఈ కొత్త ఫ్లేవర్ తీపి, పులుపుల మిశ్రమంతో ఆహ్లాదకరమైన సమ్మేళనాన్ని అందిస్తుందని వాగ్దానం చేస్తుంది. అంతేకాకుండా, 60 నిమిషాల తాజా, ఆహ్లాదకరమైన తాజా శ్వాసను అందిస్తుంది. ప్రతీ క్షణం రిప్రెష్ మెంట్ కోరుకునే వారిని ఆకర్షించడానికి సెంటర్ ఫ్రెష్ రూపొందింది స్టైలిష్ టిన్ ప్యాక్ ఒక్కటి రూ. 100గా నిర్ణయించారు. మోనో ప్యాక్‌లలో రూ.1 మాత్రమే.