London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Monday, October 7, 2024
Monday, October 7, 2024

ఘనంగా జరిగిన గణాంకాల దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – ధర్మవరం;; పట్టణములోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో గణాంకాల దినోత్సవం వేడుకలను అధ్యాపకులు కరెస్పాండెంట్ విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కర్రీస్పాండెంట్ చాంద్ భాషా, ప్రిన్సిపాల్ ఫణికుమార్ ,అధ్యాపకులు, విద్యార్థులు కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గణాంక శాస్త్రం యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అక్రమ్, డాక్టర్ సుబ్బారావు, పోలా ప్రభాకర్, బండ్లపల్లి రంగనాథ్ ,రమణ, అధ్యాపకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img