London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

30న జీ తెలుగులో ఊరు పేరు భైరవకోన

విశాలాంధ్ర/అనంతపురం: జీ తెలుగు ఈ నెల 30వ తేదీన మరో సూపర్‌ హిట్‌ హారర్‌ థ్రిల్లర్‌తో మీ ముందుకు ఆసక్తికరమైన కథాంశంతో మిస్టరీ, అడ్వెంచరస్‌ హారర్‌ మూవీగా రూపొందిన ఊరు పేరు భైరవకోన ప్రదర్శన కానుందనీ సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.ఊరు పేరు భైరవకోన’ సినిమా కథ బసవ పాత్ర చుట్టూ తిరుగుతుంది బసవ (సందీప్‌ కిషన్‌) తన స్నేహితుడు జాన్‌ (వైవా హర్ష)తో కలిసి ఓ దొంగతనం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకుంటూ అనుకోకుండా భైరవకోన అనే ఊరిలోకి వస్తారు. భైరవకోన ఊరు ప్రత్యేకత ఏంటి, అక్కడ కనిపించే మనుషులు ఎవరు, గరుడ పురాణంలో కనపడకుండా పోయిన నాలుగు పేజీలకి భైరవకోనకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, అనే విషయాలు తెలియాలంటే ఊరు పేరు భైరవకోన సినిమా చూడాల్సిందే అన్నారు. ప్రధాన నటీనటుల అద్భుతమైన నటన ఆకట్టుకునే కథాంశంతో ఫాంటసీ, డ్రామాగా ప్రేక్షకులను అలరించేందుకు ‘ఊరు పేరు భైరవకోన’ సిద్ధమైందన్నారు. విఐ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌, వర్ష బొల్లమ్మ, కావ్య దాపర్‌ ప్రధాన పాత్రలు పోషించగా, వైవా హర్ష, వెన్నెల కిషోర్‌, పి. రవికుకర్‌ ఇతర కీలకపాత్రలు పోషించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img