London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

రియల్‌మీ సి63 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

హైదరాబాద్‌: రియల్‌మీ అనేది భారత యువతలో అత్యధిక పేరుగాంచిన బ్రాండ్‌. ఇది తాజాగా రియల్‌మీ సి63 లాంచ్‌ని ప్రకటించింది. ఇది వారి ఛాంపియన్‌ సిరీస్‌ ఒక అత్యాధునిక బ్రాండ్‌. రియల్‌మీ సి63 అనేది ఒక తక్కువ ధరకి లభించే స్మార్ట్‌ఫోన్‌. ఇది ఈ విభాగంలో వేగన్‌ లెదర్‌ డిజైన్‌తో వస్తుంది. అది స్టైల్‌ని, మన్నికని అందిస్తుంది. రియల్‌మీ సి63 45 వాట్స్‌ వేగవంతమైన ఛార్జింగ్‌తో వస్తుంది. అది వేగవంతమైన పవర్‌ అప్‌లను, తక్కువ డౌన్‌ని అందిస్తుంది. ఇది దృడమైన 5000ఎంఏహెచ్‌ బ్యాటరీని, రోజంతా ఎక్కువ కాలం వాడేవారికి వాడటం ఎక్కువ కాలం మన్నిక ని అందిస్తుంది. రియల్‌మీ సి63 ఫ్లాగ్‌షిప్‌ స్థాయి అనుభవంతో పాటు ఆధునిక ఫీచర్‌లను అనగా ఎయిర్‌ గెస్చర్స్‌, రెయిన్‌ వాటర్‌ స్మార్ట్‌ టచ్‌ని, అత్యంత ప్రశంసలు పొందిన మినీ క్యాప్సూల్‌ 2.0ని అందిస్తుంది. రియల్‌మీ సి63 లెధర్‌ బ్లూ, జేడ్‌ గ్రీన్‌ అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. అది ఒక స్టోరేజ్‌ రకంలో 8999 రూపాయలకు4జీబీG128జీబీలో అందుబాటులో ఉంటుంది. దీని అమ్మకాలు 3 జులై మధ్యాహ్నం 12 గంటల నుంచి రియల్‌ మీ డాట్‌ కామ్‌, ఫ్లిప్కార్ట్‌, ఇతర ముఖ్య చానల్స్‌లో అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img