London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

ఐటీసీ ఆశీర్వాద్‌ స్వాస్తి నెయ్యి విడుదల

హైదరాబాద్‌: ఐటీసీ నుండి ప్రముఖ డైరీ బ్రాండ్‌ ఆశీర్వాద్‌ స్వాస్తి లోయర్‌ కొలెస్ట్రాల్‌ నెయ్యి విడుదల చేసింది. ఈ శ్రేణిలో మొదటగా, ఆశీర్వాద్‌ స్వాస్తి నెయ్యి, ఆవు నెయ్యి సువాసన గొప్ప రుచిలో ఎలాంటి రాజీ లేకుండా సాధారణ ఆశీర్వాద్‌ ఆవు నెయ్యి కంటే 90 శాతం తక్కువ కొలెస్ట్రాల్‌ ను అందిస్తోందని ఐటిసి డైరీ %డ% బెవరేజెస్‌ విభాగ మార్కెటింగ్‌ హెడ్‌ అభిషేక్‌ మెహరోత్ర చెప్పారు. ఆరోగ్యానికి సంబంధించిన ఆందోళనలు, ప్రత్యేకించి కొలెస్ట్రాల్‌ కు చెందినవని, చాలామంది వినియోగదారులు కొలెస్ట్రాల్‌ కి భయపడి గణనీయంగా నెయ్యిని తగ్గించడానికి లేదా పూర్తిగా నెయ్యిని నెయ్యి-ఆధారిత వంటకాలను తగ్గించారన్నారు. ఆశీర్వాద్‌ స్వాస్తి కొత్త లోయర్‌- కొలెస్ట్రాల్‌ నెయ్యి వినియోగదారులు తమ ఆరోగ్య/ఫిట్‌ నెస్‌ లక్ష్యాలను పూర్తి చేస్తూనే తమకు ఇష్టమైన వంటకాలు తీసుకునేలా చేస్తుందన్నారు. ఆశీర్వాద్‌ స్వాస్తి సరికొత్త ఆఫరింగ్‌ ఆరోగ్యవంతమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడాన్ని కొనసాగిస్తూనే సంప్రదాయబద్ధమైన ఆవు నెయ్యి యొక్క రంగు, రుచి, పరిమళాన్ని సంరక్షిస్తోందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img