London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

ఉద్యోగ, ఉపాధ్యాయ, స్కీమ్, కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలి ….

– భారత కమ్యునిస్టు పార్టీ (సి.పి.ఎం.)….

– ఘనంగా డిమాండ్స్ డే

విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా) : తే.10.07.2024ది. రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన టి.డి.పీ., బి.జె.పీ., జనసేన కూటమి ప్రభుత్వం కార్మిక, కర్షక, ఉద్యోగ, ఉపాధ్యాయ, స్కీం వర్కర్ల న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని భారత కమ్యునిస్టు పార్టీ (సి.పి.ఎం.) డిమాండ్ చేస్తోంది. కార్మిక, కర్షక రంగంలోని సమస్యలు పరిష్కారం చేయాలని బుదవారం ఁ డిమాండ్స్ఁ ను పురస్కరించుకుని ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా చోడవరం మండలంలో అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్నం భోజనం కార్మికులు (ఎం. డి.ఎం), ఐకెపి యానిమేటర్లు, స్థానిక తహశీల్దారు ఆఫీసు నుండి కొత్తూరు జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి మాన వహారం చేసారు. ఉద్యోగులకు, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, స్కీం వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆటో, మోటార్, ముఠా, బిల్డింగు, కార్మికులకు పని భద్రతకల్పించి, ప్రభుత్వం ద్వారా సమగ్ర చట్టం చేయాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి, నాయకులు సూర్యకాంతం,కాంతం, కొండమ్మ,మహాలక్ష్మి ,మధ్యాహ్న భోజనం నుండి బుచ్చిరాజమ్మ, రాము,రూప, ఆశ రంగం నుండి తార, వరలక్ష్మి, ఐకెపి నుండి దేవి, ఆర్ దేవి,వందల మంది కార్మికులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img