London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

పోటాపోటీగా ఏడిసిఏ రూరల్ క్రికెట్..

ఏరియా టీమ్ లీడర్ శ్రీనివాసులు, కోచ్ రాజశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం; ఆర్ డి టి ద్వారా ఏడీసీఏ నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌ మ్యాచ్ హోరాహోరీగా జరిగాయి అని ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీం లీడర్ శ్రీనివాసులు, కోచ్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇందులో భాగంగా ధర్మవరంలో హిందూపురం అండర్-16 అమ్మాయిలు జట్టు, ధర్మవరం అండర్-16 అమ్మాయిలు జట్టు తలపడ్డ ఇందులో టాస్ గెలిచి, బ్యాటింగ్‌కు దిగిన హిందూపురం జట్టు 30 ఓవర్లలో 165 చేసింది అని తెలిపారు..హిందూపురం జట్టులోని కార్తీక 77 పరుగులతో సత్తా చాటింది అని,ధర్మవరం జట్టు బౌలర్ చందన 2 వికెట్లు తీసింది అని, తదుపరి బ్యాటింగ్‌కి దిగిన ధర్మవరం జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించడం వల్ల ధర్మవరం జట్టు 7 వికెట్లు తేడతో విజయం సాధించడం జరిగిందన్నారు. ధర్మవరం జట్టులోని హస్మిత 5 5 పరుగులు చేసి జట్టుని విజయానికి దోహదపడింది అని తెలిపారు. తదుపరి విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img