London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 23, 2024
Wednesday, October 23, 2024

రూరల్ క్రికెట్ లీగ్ లో సత్తా చాటిన క్రీడాకారులు

విశాలాంధ్ర ధర్మవరం; ఆర్డిటి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో క్రికెట్ క్రీడాకారులు తమ సత్తాను చాటడం జరిగిందని కోచ్ రాజశేఖర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బత్తలపల్లి లో బత్తలపల్లి అండర్-15 బాలుర జట్టు, ధర్మవరం అండర్-15 బాలుర జట్టు తలపడ్డగా,ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ధర్మవరం జట్టు 33 ఓవర్లలో 153/10 చేసింది అని తెలిపారు.ధర్మవరం జట్టులోని బన్నీ 79 (67) పరుగులతో సత్తా చాటా రు అని తెలిపారు.బత్తలపల్లి జట్టు బౌలర్ నరసింహ 4 వికెట్లు ,.అనాథరం బ్యాటింగ్‌కి దిగిన బత్తలపల్లి జట్టు 31.1 ఓవర్లలో 100/10 పరుగులు చేయడంతో ధర్మవరం జట్టు 53 పరుగుల తేడతో విజయం సాధించింది అని తెలిపారు. బత్తలపల్లి జట్టులోని సాయి కుమార్ 40 పరుగులు చేయగా,ధర్మవరం జట్టులోని కుందన్ 4 వికెట్లు, సాంబశివ 2 వికెట్లు జస్వంత్ 2 వికెట్లు సాధించారు అని తెలియజేశారు. విజేతలకు కోచ్ శుభాభినందనలు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img