London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 23, 2024
Wednesday, October 23, 2024

అనాధాశ్రమంలో అన్నదానం.. గోరకాటి కుటుంబ సభ్యులు

విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని గోట్లురు గ్రామంలో గల వృద్ధుల అనాధాశ్రమంలో ఘోరకాటి పెద్దారెడ్డి, వీరి సతీమణి గోరకాటి పుల్లమ్మ వర్ధంతి సందర్భంగా గోరకాటి కుటుంబ సభ్యులు ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఇంటిలో జరిగే శుభ కార్యక్రమాలను ఈ విధంగా అనాధాశ్రమంలో నిర్వహించడంతో మానవతా విలువలు పెరుగుతాయని, మంచి తృప్తి సంతోషం కలిగిస్తాయని తెలిపారు. మున్ముందు ఆశ్రమమునకు మరింత సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకులు ప్రపుల్ల చంద్ర ఆశ్రమ సమస్యలను వివరిస్తూ, దాతలకు కృతజ్ఞతలను తెలియజేశా రు. ఈ కార్యక్రమంలో ఘోరకాటి రఘునాథరెడ్డి, ప్రమీల, మహేందర్ రెడ్డి, అంజి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img