Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించండి…

సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో ప్రచార బేరి యాత్ర…

విశాలాంధ్ర-గుంతకల్లు : సిపిఐ సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక టిఆర్ఎస్ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు మీదగా పొట్టి శ్రీరాములు చూడలి వరకు రాజకీయ ప్రచార యాత్రను చేపట్టారు ముఖ్య అతిథులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ,సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ ప్రచార బేరి యాత్రలో సిపిఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా రాంభూపాల్, గోవిందు మాట్లాడుతూ…గుంతకల్లులో రైల్వే జోన్, అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ డ బ్యాక్ లాక్ పోస్టులు భర్తీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు స్థాపించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రచార యాత్రలో సీపీఐ మండల కార్యదర్శి రాము రాయల్ ,సీపీఐ మండల సహాయ కార్యదర్శి రామంజినేయులు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యాక్షులు కె.దేవేంధ్ర,సిపిఏం నాయకులు దాసరి శ్రీనివాసులు,ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య,ఏఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ ,ఏఐవైఎఫ్ నాయకులు వంశిక్రిష్ణ,సీపీఐ నాయకులు మొరళికిృష్ణ ,మల్లయ్య,ఏఐఎస్ ఎఫ్ నియోజికవర్గం ఆర్గనేజింగ్ కార్యదర్శి వినోద్ ,ఏఐఎస్ ఎఫ్ నాయకులు అఖిల్ ,సీపీఎం నాయకులు కసాపురం రమేష్ ,సాకే నాగరాజు,జగ్గిలి రమేష్ ,తిమ్మప్ప,సీఐటియు ,ఎస్ ఎఫ్ ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img