Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే ఉపాధి కల్పన

ఉన్నత ప్రమాణాలలో అగ్రగామిగా అనంత లక్ష్మి కళాశాల

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే కల్పన ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఇన్చార్జ్ వీసీ ఆచార్య సుదర్శన్ రావు పేర్కొన్నారు. అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మొదటి సంవత్సరం ఇంజనీరింగ్ విద్యార్థులకు అవగాహన సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ .. ఉన్నత ప్రమాణాలలో అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాల అగ్రగామిగా నిలిచిందన్నారు. విద్యార్థుల భవితకు భరోసాగా నైపుణ్య అభివృద్ధి శిక్షణ, పరిశోధన పరికరాలు, వినూత్న ఆవిష్కరణలు, పారిశ్రామిక ఉపాధి నియామకాలు , డిజిటల్ లైబ్రరీ చేపట్టారు అన్నారు. యుజిసి అటానమస్ సాధించే కళాశాలలో చేరారని పేర్కొన్నారు. అనంతరం కళాశాల చైర్మన్ మాట్లాడుతూ.. కళాశాలను ఎంపిక చేసుకున్న ప్రతి విద్యార్థుల కలల స్వప్నాన్ని నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. పారిశ్రామిక కంపెనీల అనుసంధానంతో ఇంటర్సిప్ శిక్షణతో పుస్తకాలలోని సాధించిన పట్టుతోపాటు వాస్తవిక పరిశోదాత్మక అధ్యయనం విద్యార్థులకు అందిస్తూ ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎం రమేష్ నాయుడు, ప్రిన్సిపల్ డా .రామమూర్తి , స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఎం సురేంద్రనాయుడు,సి. రాజేశ్వరి , అధ్యాపక బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img