భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ పల్లె నిద్రలో భాగంగా పుట్లూరు మండలం అరకటివేముల గ్రామంలో సూర్య కాంతి, విద్యుత్ కాంతులతో పెరిగే చామంతి పూల తోటను సోమవారం రాత్రి 7 గంటల సమయంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాల్యం నారాయణస్వామి , పొట్లూరు మండల కార్యదర్శి డి పెద్దయ్య ల బృందం పరిశీలించారు, విత్యుత్ కాంతులతో చామంతి మొక్కలు ఎలా పెరుగుతాయి. పూల తోటకు ఎకరానికి ఎంత పెట్టుబడి ఖర్చవుతుంది .ఎన్ని రోజులకు పంట చేతికి వస్తుంది.ఎకరానికి ఎంత ఆదాయం వస్తుందని రైతును అడిగి తెలుసుకున్నారు,