విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం జిల్లా కలెక్టర్ శ్రీ డాక్టర్ వినోద్ కుమార్.వి ని జిల్లా ఎస్పీ పి.జగదీష్ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీగా నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్పీ కలెక్టర్ కార్యాలయంకు వెళ్లారు. కలెక్టర్ ని కలిసి మొక్కను అందజేశారు.