London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Saturday, October 5, 2024
Saturday, October 5, 2024

పోస్టల్ శాఖ లెటర్ రైటింగ్ పోటీలు

విశాలాంధ్ర -అనంతపురం : లేఖ రచనపై ఆసక్తి పెంచేందుకు పోస్టల్ శాఖ నిర్వహిస్తున్న డాయ్ ఆఖర్ లెటర్ రైటింగ్ పోటీలో విద్యార్థినీ విద్యార్థులు విరివిగా పాల్గొనాలని జిల్లా తపాలా సూపరింటెండెంట్ బి.గుంప స్వామి ఒక ప్రకటనలో కోరారు. ఁఇంపార్టెన్స్ ఆఫ్ లెటర్స్ ఇన్ ఎ డిజిటల్ ఏజ్ఁ అనే అంశంపై లెటర్ రైటింగ్ పోటీలు ఉంటాయన్నారు. ఇందులో రాష్ట్ర స్థాయి విజేతలకు 25 వేల రూపాయలు, 15 వేలు, 5 వేల రూపాయల చొప్పున నగదు, జాతీయ స్థాయిలో రూ.50 వేలు, 25 వేలు, 10 వేల రూపాయల నగదు బహుమతి అందిస్తారన్నారు. వివరాలకు మీ సమీప పోస్టల్ కార్యాలయాన్ని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img