Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

అర్ధరాత్రి వేళ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

విశాలాంధ్ర – అనంతపురం : జెఎన్టీయులోని స్ట్రాంగు రూంల భద్రత, డయల్ – 100 విభాగం పోలీసుల పనితీరు, స్పందన అర్ధరాత్రి వేళ ఎలా ఉందో ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ గౌతమిశాలి అర్ధరాత్రి 2 గంటల సమయంలో స్ట్రాంగు రూంల వద్ద మూడంచెల భద్రతను ఎస్పీ గారు చెక్ చేసి సమీక్షించారు. అనంతరం జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లోని ఈసర్వేలెన్స్ సెంటర్లో నిర్వహిస్తున్న డయల్ – 100 విభాగాన్ని తనిఖీ చేశారు. అర్ధరాత్రి వేళ పోలీసుల సహాయం కోసం ప్రజలు/బాధితుల నుండీ వచ్చే ఫోన్ కాల్స్ కు ఎలా రెస్పాండ్ అయ్యి సంబంధిత పోలీసులను ఘటనా స్థలాలకు ఎలా పురమాయిస్తున్నారో సమీక్షించారు. జెఎన్టీయు స్ట్రాంగు రూంల వద్ద భద్రతా విధుల్లో ఉన్న సాయుధ పోలీసులు… డయల్ – 100 విభాగం పోలీసులు అప్రమత్తంగా ఉన్నట్లు ఎస్పీ గారి తనిఖీల్లో తేలింది. మరింత అప్రమత్తంగా ఉండాలని… చిత్తశుద్ధి, అంకితభావంతో విధులు చేపట్టి ప్రజల్లో విశ్వాసం పెరిగేలా పని చేయాలని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img