గురుగ్రామ్: ప్రముఖ వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్సంగ్ తమ డిజిటల్ సర్వీస్ సెంటర్‌ను ఆరంభించింది. తమ ఉత్పత్తులకు సంబంధించిన వ్యక్తిగత వినియోగదారు సేవా అనుభవాన్ని కేటాయించే ఒక సమగ్రమైన వ్యవస్థ. శామ్సంగ్.కామ్/.ఇన్‌కి లేదా శామ్సంగ్ డిజిటల్ సర్వీసెస్.కామ్‌కు నేరుగా లాగింగ్ చేయడం ద్వారా వినియోగదారులు డిజిటల్ సర్వీస్ సెంటర్‌ను యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు తమ శామ్సంగ్ అకౌంట్‌కు లాగ్ ఇన్ చేసిన తరువాత తమ అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత సహాయాన్ని ద డిజిటల్ సర్వీస్ సెంటర్ కేటాయిస్తుంది.