బెంగళూరు: ఈ ధనత్రయోదశికి, సరికొత్త టెక్ గాడ్జెట్స్, ఆటోమొబైల్స్, గోల్డ్, పండగ అవసరాలపై ఉత్తమమైన అవసరాలను కోరుకునే కస్టమర్ల కోసం సమగ్రమైన షాపింగ్ గమ్యస్థానాన్ని అమెజాన్.ఇన్ అందిస్తోంది. 100% పిన్ కోడ్స్‌కు డెలివరీ అందచేయడం ద్వారా, స్టోర్ సాటిలేని ఎంపిక, సౌకర్యం ద్వారా షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. అమెజాన్.ఇన్‌లో శామ్సంగ్ గాలక్సీ, విడాతో సహా ధంతేరస్ స్టోర్‌లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఆధునిక టెక్, ఎథ్నిక్ దుస్తులు, గృహోపకరణాలు, శుభప్రదమైన డెకార్, సౌందర్య ఉత్పత్తులు, గోల్డ్ సహా విస్తృతమైన కలక్షన్ ఉంది. కస్టమర్లు యాపిల్, శామ్సంగ్, వన్ ప్లస్, తనిష్క్, టైటాన్, బిబా, హాకిన్స్, గివా, ఓలా, విడా వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి ప్రత్యేకమైన డీల్స్‌ను పొందవచ్చు, కల్యాణ్ జ్యువలర్స్ 24క్యారెట్ గోల్డ్ బార్స్, తనిష్క్ ఈ-గిఫ్ట్ కార్డ్, శ్రీరామ్ సాలిడ్ సిల్వర్ విగ్రహం, హాకిన్స్ కిచెన్ గిఫ్ట్ ప్యాక్ వంటి ఆఫర్లూ ఉన్నాయి.