Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఐక్యూ నియో 7ప్రో స్మార్ట్‌ఫోన్‌ విడుదల

ముంబయి: ఐక్యూ నియో 6, నియో 7ల విజయం తరువాత, హై-పెర్ఫార్మెన్స్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ తన నియో సిరీస్‌ నుండి మరొక పవర్‌ ప్యాక్డ్‌ ఆఫర్‌ -ఐక్యూ నియో 7 ప్రోను భారతదేశంలో విడుదల చేసింది. పవర్‌ టు విన్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ అసమానమైన గేమింగ్‌ అనుభవంతో ఫ్లాగ్షిప్‌ పనితీరు అన్ని అంశాలలో ముందంజలో ఉంది. ఈ డివైస్‌ డ్యూయల్‌ చిప్‌ పవర్‌తో పనిచేస్తుంది-ఫ్లాగ్‌ షిప్‌-స్థాయి పనితీరు, గేమింగ్‌ అనుభవం కోసం ఇండిపెండెంట్‌ గేమింగ్‌ చిప్‌ (ఐజి చిప్‌)తో పాటు అత్యాధునిక క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8Gజెన్‌ 1 మొబైల్‌ ప్లాట్‌ ఫామ్‌ పై పనిచేస్తుంది. ఐక్యూ నియో 7 ప్రో ఎంవోపీ ధర రూ.34,999 (ఎఫెక్టివ్‌ ధర రూ.31,999)గా ఉంది. ప్రారంభ ధర: 8 జీబీ ర్యామ్‌G128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.33,999, 12 జీబీ ర్యామ్‌G256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 37,999గా ఉంది. ఎర్లీ బర్డ్‌ ధర: రూ.36,999) మధ్యాహ్నం 1 గంట నుంచి అమెజాన్‌.ఇన్‌, ఐక్యూ ఈ-స్టోర్లో ప్రీ-బుకింగ్‌కు అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img