London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 19, 2024
Saturday, October 19, 2024

ప్రైమ్‌ వీడియోలో మిషన్‌ స్టార్ట్‌ అబ్‌

హైదరాబాద్‌: ప్రైమ్‌ వీడియో, తమ వ్యాపారాభివృద్ధిని టర్బో-చార్జ్‌ చేసే భారతదేశపు కింది స్థాయి ఆవిష్కర్తలను ప్రదర్శించే, మొట్టమొదటి-రకమైన-సీరీస్‌ మిషన్‌ స్టార్ట్‌ అబ్‌ను సృష్టించుటకు ప్రధాన సైంటిఫిక్‌ సలహాదారు (పిఎస్‌ఏ) కార్యాలయం, భారత ప్రభుత్వంతో చేతులు కలిపింది. ఏడు-ఎపిసోడ్స్‌ ఉన్న ఈ సీరీస్‌, సామాజిక-ఆర్ధిక మార్పును ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి మేడ్‌-ఫర్‌-ఇండియా ఆవిష్కరణలపై దృష్టితో ఉన్న ఆశాజనకమైన వ్యస్థాపకులను చూపుతుందని ఆ సంస్థ ప్రతినిధి వెల్లడిరచారు. పూర్తిగా మేడ్‌-ఇన్‌-ఇండియా సీరీస్‌, ఈ 10 ప్రారంభ-దశ వ్యవస్థాపకులకు వారి వ్యవస్థాపకత, యాజమాన్య, కమ్యూనికేషన్‌ విపత్తు నిర్వహణ నైపుణ్యాలను పరీక్షించుటకు తీవ్రమైన అభ్యాసాలు అనుకరణల సీరీస్‌ ఎదుర్కొనేలా చేయడం ద్వారా భారతదేశంలో తదుపరి యూనికార్న్‌ కొరకు శోధించే ముగ్గురు ప్రముఖ పెట్టుబడిదారులను ఒకచోటికి చేరుస్తుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img