న్యూదిల్లీ: నికాన్ ఇండియా కొత్త నిక్కార్ జెడ్ 35 ఎంఎం ఎఫ్/1.4ను పరిచయం చేసింది. ఇది పోర్టబుల్ వైడ్ యాంగిల్ ప్రైమ్ లెన్స్‌తో వేగవంతమైన ఎపర్చర్‌తో వినియోగదారులను సులభంగా ఆస్వాదించడానికి వీలు కల్పిస్తుంది. మాన్యువల్ ఫోకస్ సమయంలో లీనియర్ ఫోకస్ చేసే ఆపరేషన్‌ను అందించడం ద్వారా వీడియోగ్రఫీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, కచ్చితమైన ఫోకస్‌ని ఎనేబుల్ చేయడం ద్వారా ఇది రూపొందించబడిరదని నికాన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సజ్జన్ కుమార్ తెలిపారు.