Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

హైదరాబాదులో పిరమల్‌ ఫైనాన్స్‌ తొలి పూర్తి మహిళా శాఖ

సికింద్రాబాద్‌: పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (పిఇఎల్‌) పూర్తి అనుబంధ సంస్థ, పిరమల్‌ ఫైనాన్స్‌గా విస్తృతంగా గుర్తింపు పొందిన పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌లో పూర్తిగా మహిళల చేత నిర్వహించబడుతున్న తమ మొట్టమొదటి శాఖను సికింద్రాబాద్‌ ఎస్‌డి రోడ్‌, క్లాక్‌ టవర్‌ వద్ద ప్రారంభించింది. ఈ శాఖను పిరమల్‌ ఫైనాన్స్‌ హెడ్‌-హెచ్‌ఆర్‌ పర్నీత్‌ సోనీ ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘మైత్రేయి’ బ్రాంచ్‌, గృహ రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాలతో సహా కస్టమర్‌ డిమాండ్‌, ప్రాధాన్యతల ఆధారంగా అనేక రకాల సేవలను అందిస్తుంది. ఈ శాఖ పిరమల్‌ ఫైనాన్స్‌ వ్యూహాత్మక విస్తరణ ప్రణాళికలో భాగం, ఇందులో రాజస్థాన్‌లోని అజ్మీర్‌ రోడ్‌, పంజాబ్‌లోని మొహాలి, కేరళలోని త్రిపునీత్తూరు, న్యూఢల్లీిలోని చత్తర్‌పూర్‌, మహారాష్ట్రలోని ముంబై వంటి కీలక నగరాల్లో శాఖలను ప్రారంభిస్తుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img