Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 24, 2024
Tuesday, September 24, 2024

జాతీయ పోషకాహార మాసంలో బాదంకు ప్రాముఖ్యత

బెంగళూరు: సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య, పోషకమైన ఆహారం చాలా ముఖ్యమైనది. సెప్టెంబర్‌ 1 నుండి 30 వరకు జాతీయ పోషకాహార మాసాన్ని జరుపుకుంటాం. ఈ సందర్భంగా బాదం, తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు వంటి పోషకాలు సమృద్ధిగా కలిగిన సమతుల్య ఆహారం తీసుకోవడం సరైన ఆరోగ్యాన్ని పొందడంలో కీలకమైనది. బాదంపప్పులో విటమిన్‌ ఈ, మెగ్నీషియం, ప్రోటీన్‌, జింక్‌, పొటాషియం, డైటరీ ఫైబర్‌ వంటి 15 ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌)- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) ఇటీవల భారతీయుల కోసం ఆహార మార్గదర్శకాలను విడుదల చేసింది, ఇది మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తినడానికి బాదంను ఒక గింజగా గుర్తించింది. బాదంపప్పును ప్రతిరోజూ తినడం వల్ల బరువును నిర్వహించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం వంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలలో సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img