London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Sunday, October 6, 2024
Sunday, October 6, 2024

సోనాలికా అమ్మకాల జోరు

హైదరాబాద్‌: భారతదేశపు నంబర్‌ 1 ట్రాక్టర్‌ ఎగుమతి బ్రాండ్‌ సోనాలికా ట్రాక్టర్స్‌ దాని శక్తివంతమైన ఇంకా ఇంధన సామర్థ్యం గల ట్రాక్టర్‌లతో ‘క్వాలిటీ ఇన్‌ ఇండియా’ను అందించడానికి కట్టుబడి ఉందని ఆ సంస్థ అంతర్జాతీయ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రామన్‌ మిట్టల్‌ తెలిపారు. క్యూ 1 ఎఫ్‌ వై ‘25లో కొత్త చారిత్రాత్మక మైలురాయిని సృష్టించినందుకు సంతోషిస్తున్నామన్నారు. కంపెనీ 41,465 ట్రాక్టర్ల యొక్క అత్యుత్తమ క్యూ 1 మొత్తం అమ్మకాలను సాధించిందని, 14.4 శాతం (అంచనా) అత్యధిక మార్కెట్‌ వాటాను సాధించిందన్నారు.అలాగే పరిశ్రమ పనితీరు కంటే 2 రెట్లు వృద్ధిని నమోదు చేసిందన్నారు. నాణ్యత-కేంద్రీకృత విధానంతో సోనాలిక కంపెనీ దేశీయ మార్కెట్‌లో 14,062 ట్రాక్టర్ల విక్రయాలతో జూన్‌లో అత్యుత్తమ పనితీరును సాధించిందన్నారు. ఇందులో 16.6 శాతం అమ్మకాల వృద్ధి, 1.4 పర్సంటైల్‌ పాయింట్ల మార్కెట్‌ వాటా లాభం, ఇది అన్ని ట్రాక్టర్‌ బ్రాండ్‌లలో అత్యధికం అన్నారు. జూన్‌’23లో కంపెనీ దేశీయ మార్కెట్‌లో 12,056 ట్రాక్టర్లను విక్రయించిందని, అగ్రి-టెక్‌ సొల్యూషన్‌లు మరింత ఎక్కువ మంది రైతుల కేంద్రంగా కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img