Monday, May 20, 2024
Monday, May 20, 2024
Homeఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో వాయుగుండం… కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన

ఈ నెల 22 నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంమే 24 నాటికి వాయుగుండం..ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలుబంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల...

ఈసీ ఆదేశాలతో సిట్ ఏర్పాటు చేయనున్న ఏపీ ప్రభుత్వం

ఏపీలో ఎన్నికల వేళ జరిగిన హింసకు సంబంధించిన ప్రతి ఘటనపై ప్రత్యేక కేసు నమోదు చేయాలని, సిట్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదేశించిన సంగతి తెలిసిందే....

జూన్ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందంటూ నిఘా వర్గాల హెచ్చరిక!

ఇప్పటికే పలు జిల్లాల్లో ఉద్రిక్తతలుఏపీలో ఈసారి ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు కొనసాగాయి. ఏపీలో ఎన్నికల కోడ్ వచ్చాక మునుపెన్నడూ లేనంతగా పెద్ద సంఖ్యలో పోలీసులు,...

వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం కోర్టు విచారణ చేపట్టగా.. నిందితులుగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాశ్...

ఇసుక మైనింగ్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలివే..

ఏపీ ఇసుక మైనింగ్‌ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్ర‌త్యేక‌ వ్యవస్థను...

సిపిఐ, ఎఐటియుసి నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణవిశాలాంధ్ర- అనంతపురం : అనంతపురం జిల్లా సిపిఐ, ఎఐటియుసి నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు.ఈ మేరకు...

ఏ.పి. ప్రభుత్వం కులాల సమగ్ర సర్వే 2024 ఫలితాలు డ లెక్కలు …

విశాలాంధ్ర - చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.16.05.2024ది. ఏపి. ప్రభుత్వం కులాల వారీగా అందించిన సమగ్ర నివేదిక - 2024 ప్రకారం లో ఏ సామజిక వర్గానికి ఎన్నెన్ని ఓట్లంటే...

కొవాగ్జిన్ టీకాతోనూ దుష్ప్రభావాలు!

బెనారస్ హిందూ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడిఆస్ట్రాజెనెకా తయారీ కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారిలో త్రోంబోసిస్ వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయంటూ ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేసింది. తాజాగా, భారత తయారీ...

పల్నాడు జిల్లాలో బాంబుల కలకలం

పిన్నెల్లిలో రెండు వర్గాల మధ్య గొడవ..గ్రామస్థుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలువైసీపీ నేతల నివాసాలలో పెట్రోల్ బాంబులు గుర్తించిన పోలీసులుఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా పిన్నెల్లిలో ఉద్రిక్తత నెలకొంది....

ఢిల్లీకి చేరుకున్న ఏపీ సీఎస్, డీజీపీ.. కాసేపట్లో ఈసీ ముందుకు!

ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో అశోకా రోడ్డులోని ఏపీ భవన్ కు వారు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈసీ...
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img