Monday, May 20, 2024
Monday, May 20, 2024
Homeఅంతర్జాతీయం

అంతర్జాతీయం

రణరంగంలా తైవాన్ పార్లమెంట్.. చితక్కొట్టేసుకున్న ఎంపీలు..

అధ్యక్షుడు చింగ్ తే బాధ్యతలు చేపట్టడానికి కొన్ని రోజుల ముందు ఘటనతైవాన్ పార్లమెంట్ శుక్రవారం రణరంగాన్ని తలపించింది. ఎంపీల పరస్పర ముష్టిఘాతాలు, తన్నులు, దాడులతో యుద్ధ వాతావరణం నెలకొంది. సంస్కరణల విషయంలో జరిగిన...

ప్రమాదంలో నుంచి బయటపడిన కాసేపటికే మరో ప్రమాదం.. అమెరికాలో హైదరాబాదీ దుర్మరణం

అమెరికాలోని నార్త్ కరోలినాలో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొట్టడంతో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యాడు. అంతకుముందే జరిగిన ప్రమాదంలో ప్రాణాలతో...

ఒక్క మీటింగ్ తరువాత 500 మందిని తొలగించిన ఎలాన్ మస్క్!

టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు తగ్గిన తరుణంలో సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ఒకేసారి 500 మందిని తొలగించారన్న వార్త సంచలనంగా మారింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు వెన్నెముకగా నిలుస్తున్న టెస్లా సూపర్‌చార్జర్...

రక్షణమంత్రిని తొలగించిన పుతిన్‌

మాస్కో : ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రక్షణమంత్రి సెర్గీ షోయిగును తొలగించి ఆ స్థానంలో ఆండ్రీ బెలౌసోవ్‌ను నియమించారు. షోయిగుకు రష్యన్‌ ఫెడరేషన్‌...

ఆప్ఘనిస్థాన్‌ను ముంచెత్తిన భారీ వర్షాలు 50 మంది మృతి

ఆప్ఘనిస్థాన్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగులుస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాల వల్ల 70 మంది మృతి చెందిన సంగతి మరువకముందే తాజాగా ఉత్తర ప్రావిన్స్‌...

భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందని రష్యా ఆరోపణ..ఖండించిన అమెరికా

భారత ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందంటూ రష్యా చేసిన ఆరోపణల్ని అగ్రరాజ్యం తోసిపుచ్చింది. భారత్ సహా ఏ దేశ ఎన్నికల్లోనూ తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ...

ప్రపంచ యుద్ధం జరగబోనివ్వం: పుతిన్‌

మాస్కో: ప్రపంచ యుద్ధాన్ని నివారించేందుకు రష్యా అన్ని ప్రయత్నాలు చేస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అన్నారు. విక్టరీ డే మిలిటరీ పరేడ్‌లో పాల్గొన్న ఆయన దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. తమ దేశం ఎటువంటి...

లోక్‌సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం

పన్నూన్‌ హత్య కుట్ర కేసులో భారత్‌కు రష్యా మద్దతుమాస్కో: తమ దేశంలో సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌పై జరిగిన హత్యాయత్నం కుట్రలో భారత గూఢచార సంస్థ ‘రా’...

ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రాజెనెకా కరోనా టీకా ఉపసంహరణ!

తాను రూపొందించిన కరోనా టీకాను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకుంటున్నట్టు బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తాజాగా వెల్లడించింది. వాణిజ్యపరమైన కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తాజాగా ప్రకటించింది. టీకాతో రక్తం గడ్డకడుతున్నట్టు వస్తున్న...

సాంకేతిక లోపం.. సునీతా విలియమ్స్ స్పేస్ మిషన్ చివరి నిమిషంలో వాయిదా

ఈ ఉదయం 8.04 గంటలకు నింగిలోకి వెళ్లాల్సిన బోయింగ్ స్టార్‌‌లైనర్‌ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ నామమాత్రంగా ఉండడంతో లాంచింగ్ నిలిపివేతభారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లే మిషన్ వాయిదా పడింది....
spot_img

తాజా వార్తలు

- Advertisement -spot_img