Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

నౌలేకల్ లో ఇళ్ళ స్థలాల్లో రీ సర్వే

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని నౌలేకల్ గ్రామంలో డాక్టర్ వేణుగోపాల్ గౌడ్ కాలనీలో 20 సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్లాట్లను సోమవారం రీసర్వే చేశారు. 60 ప్లాట్ల విలువ కోటి 20 లక్షల రూపాయలు ఉంటుందని గ్రామస్థులు తెలిపారు. కొన్ని కారణాల వల్ల 20 సంవత్సరాల నుండి ప్లాట్లను రీసర్వే చేయలేదన్నారు. ఇప్పుడు గ్రామ సర్పంచ్ పల్లవి, నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్లాట్లను రీసర్వే చేయడం జరిగిందన్నారు. అలాగే ప్లాట్ల మధ్యలో 20 అడుగుల రోడ్డును కేటాయించారు. గ్రామస్తులు తమ వద్ద ప్లాట్ కు సంబంధించిన పట్టాను తీసుకొని వచ్చిన వారికి వాళ్ల హద్దులు ఎక్కడ వరకు ఉన్నాయో సర్వేయర్లు చూపించడం జరిగింది. ఇందుకు గ్రామస్తులు సర్పంచ్ పల్లవికి, నరేష్ కుమార్ గౌడ్ కు, సర్వే సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు రామాంజనేయులు, రాజు, గ్రామ పెద్దలు నాగరాజు, శరణప్ప, మానప్ప, అంజినయ్య, హనుమంతు, వెంకటేశ్, హనుమప్ప, తిక్కన్న, ఆంజనేయులు, , మాబుసాబ్, తాత కొండన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img