London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 23, 2024
Wednesday, October 23, 2024

వినేశ్ ఫొగాట్‌ను కూర్చోబెట్టి మాట్లాడుతాను: మహావీర్ ఫొగాట్

ఆమెకు సర్ది చెబుతానన్న మహావీర్ ఫొగాట్

ఆవేశంలో ఆ నిర్ణయం తీసుకున్నారన్న మహావీర్

ప్యారిస్ ఒలింపిక్స్‌లో పైనల్‌లో అనర్హత వేటు పడిన అనంతరం మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కుస్తీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ఆమె పెదనాన్న మహావీర్ ఫొగాట్ స్పందించారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని వినేశ్‌కు సూచించారు. ఆమెను కలిసి మాట్లాడుతానని, ఆమెకు సర్దిచెప్పి నిర్ణయం మార్చుకునేలా చేస్తానన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ ఘటనతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారని అభిప్రాయపడ్డారు.

ఆమె ఈ విషయాన్ని ఈ తెల్లవారుజామున 5 గంటలకు తెలియజేసిందని, ఒలింపిక్స్‌లో ఫైనల్ దగ్గరకు వచ్చి పతకాన్ని కోల్పోవడంతో ఆమె ఆవేదనతో ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చునన్నారు. ఆమెను కూర్చోబెట్టి మాట్లాడుతానన్నారు. విజయానికి ఇంత దగ్గరగా వచ్చి… ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎవరైనా ఆవేశంలో అలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img