Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

ఇండోచైనా సంబంధాలపై చర్చించాం

న్యూదిల్లీ : భారత్‌కు చైనా రాయబారి జు ఫెహాంగ్‌ శుక్రవారం దిల్లీలోని సీపీఐ ప్రధాన కార్యాలయం అజయ్‌ భవన్‌ను సందర్శించారు. ఆయనకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇండోచైనా సంబంధాలు, అంతర్జాతీయ పరిణామాలపై ఫెహాంగ్‌తో రాజా చర్చించారు. ఈ మేరకు పార్టీ ఒక ప్రకటన చేసింది. రాజా వెంట సీపీఐ కార్యదర్శులు కె.నారాయణ, అజీజ్‌పాషా, రామకృష్ణ పాండా ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img