London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Wednesday, October 23, 2024
Wednesday, October 23, 2024

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఒడిసా లో ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్న బాదుల్లా

విశాలాంధ్ర,కదిరి (శ్రీసత్య సాయి జిల్లా):::కదిరి పట్టణానికి చెందిన బాదుల్లా ఉత్తమ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. భువనేశ్వర్ లోనీ జయదేవ్ భవన్ లో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కార్యక్రమాన్ని పురస్కరించుకొని బాదుల్లా కు అవార్డు అందించి సత్కరిం చారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత బాదుల్లా మీడియాతో మాట్లాడుతూ ‘ ఇగ్బో’ వెబ్ సిరీస్ కి అరుదైన గౌరవం దక్కడం ఆనందంగా ఉందని, టీం సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వెబ్ సిరీస్ లో ముఖ్య పాత్రల్లో బి.పవన్ , నిసార్,షౌకత్,ఇసాక్ హైదరాబాద్ షాకీర్, నిమ్మకాయల బాషా కు ధన్యవాదాలు తెలిపారు.
తనకు ఈ ఆవార్డు రావడానికి సహకరించిన డాక్టర్ సూర్యనారాయణ,రామచంద్ర రెడ్డి,దిలీప్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img