London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 19, 2024
Saturday, October 19, 2024

క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు తేజు దీపిక

విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని గుట్ట కింద పల్లి లో గల ఆర్డిటి నిర్వహిస్తున్న రూరల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ధర్మవరంలో పెనుకొండ అండర్-16 అమ్మాయిలు జట్టు, ధర్మవరం అండర్-16 అమ్మాయిలు జట్టు క్రికెట్లో తలపడ్డాయి. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ధర్మవరం జట్టు 30 ఓవర్లలో 287/3 పరుగులు చేసింది.ధర్మవరం జట్టులోని తేజు దీపిక 142 (103) పరుగులతో సత్తా చాటింది అని కోచ్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తదుపరి బ్యాటింగ్‌కి దిగిన పెనుకొండ జట్టు 16.4 ఓవర్లలో అలౌట్ అవడం జరిగిందన్నారు. ధర్మవరం జట్టు 246 పరుగుల తేడతో విజయం సాధించింది అని తెలిపారు.ధర్మవరం జట్టులోని చందన 3 వికెట్లు, బృంద 3 వికెట్లు చేశారన్నారు. అని కోచ్ రాజశేఖర్ తెలియజేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img