London Escorts sunderland escorts asyabahis.org www.dumanbet.live www.pinbahiscasino.com sekabet.net olabahisgir.com www.maltcasino.net www.faffbet-giris.com www.asyabahisgo1.com dumanbetyenigiris.com pinbahisgo1.com www.sekabet-giris2.com olabahisgo.com www.maltcasino-giris.com www.faffbet.net betforward1.org betforward.mobi www.1xbet-adres.com 1xbet4iran.com www.romabet1.com www.yasbet2.net 1xirani.com romabet.top 3btforward1.com 1xbet 1xbet-farsi4.com بهترین سایت شرط بندی betforward
Saturday, October 19, 2024
Saturday, October 19, 2024

నేడు ఉచిత రక్త నాళాల వైద్య శిబిరం…

సత్య సాయి భజన మందిరం నిర్వాహకులు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని మాధవ నగర్ లోని సత్యసాయి భజన మందిరము నందు ఈనెల 21వ తేదీ ఆదివారం ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉచిత రక్తనాళాల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు సత్య సాయి భజన మందిరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5000 రూపాయలు విలువైన రక్తనాళాల సర్జన్ కన్సల్టేషన్ వైద్య పరీక్షలు పూర్తిగా ఉచితమని తెలిపారు. భారత దేశపు అతిపెద్ద వాస్కులర్ హాస్పిటల్-హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఈ శిబిరమును నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో ఉబ్బిన మెలి తిరిగిన నరాలు, స్పైడర్ సిరలు, కాళ్లు లో రక్తం సరఫరా లేకపోవడం, కాలు లేదా పాదాలవాపు, సారియాసిస్, మెదడుకు తగినంత రక్త సరఫరా లేకపోవడం లాంటి సమస్యలకు మెరుగైన వైద్య చికిత్సలను నిర్వహించబడునని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ నెంబర్ 9100560216 కు గాని 7337321806కు గాని 990876054కు గాని సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img