Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Tuesday, October 1, 2024
Tuesday, October 1, 2024

అక్రమ మద్యంపై శింగనమల పోలీసుల దాడులు

ఒకరి అరెస్టు… 960 మద్యం బాటిళ్లు, రూ. 25 వేల నగదు, కారు స్వాధీనం
విశాలాంధ్ర- అనంతపురం : జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐ పి ఎస్ ఆదేశాల మేరకు శింగనమల పోలీసులు అక్రమ మద్యంపై దాడులు నిర్వహించారు. ఒకర్ని అరెస్టు చేసి 960 మద్యం బాటిళ్లు, రూ. 25 వేల నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు…
శింగనమల సి.ఐ శ్రీధర్, ఎస్సై చంద్రశేఖర్ లకు పక్కా సమాచారం అందడంతో తమ సిబ్బందితో కలిసి ఉల్లికల్లు గ్రామం వద్ద దాడులు చేశారు. పెద్దపప్పూరు మండలం ఆమళ్లదిన్నె గ్రామానికి చెందిన నల్లాని శివప్రసాద్ తన కారులో అక్రమంగా వివిధ రకాల బ్రాండ్లకు సంబంధించి 180 ఎంల్ కల్గిన 960 బాటిళ్లను తరలిస్తున్నట్లు వెలుగు చూసింది. గోవా నుండీ అక్రమంగా తరలించి జిల్లాలోని పెద్దపప్పూరు, పరిసర గ్రామాలలో అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈనేపథ్యంలో అతనిని అరెస్టు చేసి కారుతో సహా 960 మద్యం బాటిళ్లు, రూ. 25 వేల నగదు సీజ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img