Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

గాంథీ శాంతి సందేశాన్ని అమలు చేద్దాం : గుటెర్రస్‌

న్యూయార్క్‌ : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఐక్యరాజ్యసమితి ఘన నివాళి అర్పించింది. గాంథీ చూపిన శాంతి మార్గంలో పయనించాలని యుఎస్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ద్వేషం, విభజన,యుద్ధాలకు కాలం చెల్లిందన్నారు. శాంతి, విశ్వాసం, సహనంతో కూడిన నూతన శకానికి నాంది పలికే సమయం ఆసన్నమైందన్నారు. మహాత్మా గాంథీ 152వ జయంతి సందర్బంగా శాంతి, సహనంకోసం పిలుపునించారు. ఆయన పుట్టినరోజును అంతర్జాతీయంగా అహింసా దినంగా జరుపుకుంటామన్నారు. భవిష్యత్తు నిర్మాణంకోసం తమని తాము అంకితం చేసుకోవాలని సూచించారు. ఈ నేపధ్యంలో గాంథీ వినిపించిన శాంతి సందేశాన్ని పాటించాలని సూచించారు. పటిష్టమైన భవిష్యత్తు కోసం కట్టుబడి ఉండాలని గుటెర్రస్‌ ట్వీట్‌లో కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img