Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

‘కొవాగ్జిన్‌’పై డేటాను సమీక్షిస్తున్నాం


డబ్ల్యూహెచ్‌ఓ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్‌
కొవాగ్జిన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత్‌ బయోటెక్‌ ఈ నెల తొలివారంలో అందజేసిందని, నిపుణుల బృందం వాటిని పరిశీలిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిరచింది. కొవాగ్జిన్‌ టీకాకు అత్యవసర వినియోగ జాబితా గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఇప్పటికే భారత్‌ బయోటెక్‌ సంస్థ ప్రతినిధులతో సమావేశం పూర్తయినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, జాన్సన్‌ అండ్‌ జాన్స్‌, సినోవాక్‌, సినోఫార్మ్‌ టీకాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ యూజ్‌ లిస్టింగ్‌ కింద గుర్తింపు జారీ చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ తెలిపారు. కాగా డబ్ల్యూహెచ్‌ నేతృత్వంలో ఏర్పాటైన ‘కొవాక్స్‌’ కార్యక్రమం ద్వారా భారత్‌కు 7.5 మిలియన్‌ మోడెర్నా డోసులు అందించనున్నట్లు పేర్కొన్నారు.డెల్టా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, దీంతో పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు, మరణాల సంఖ్య పెరగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు వైరస్‌ కట్టడి చర్యలు సమర్థంగా చేపట్టాలని ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img