- Advertisement -
నా సాహిత్య స్వర్ణోత్సవ సందర్భంగా నాకు స్ఫూర్తి, ప్రేరణ అయిన మహాకవి శ్రీశ్రీకి చిరు నివాళిగా 2023 లో ప్రారంభించిన ఈ పోటీని ఈ ఏడాది కూడా నిర్వహిస్తున్నాము.
మూడు కథలకు మూడు బహుమతులు.ఒక్కో దానికి రూ.2000/`
అంశాలు: కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.
నియమ నిబంధనలు: 1. ఒక్కో అంశానికీ ఒక్కో బహుమతి అనే నియమం లేదు. బాగుంటే ఒక్క అంశం మీదే రాసినా ముగ్గురికి బహుమతి ఇవ్వవచ్చు.
- నవ, యువ, నడి వయసు రచయితలను ప్రోత్సహించడమే ఈ పోటీ ఉద్దేశం గనుక 50 ఏళ్లు దాటని వారికే ఈ పోటీ పరిమితం. గమనించ ప్రార్థన.
- ఒకరు ఎన్నికథలనైనా పంపవచ్చు. అనువాదాలు, అనుసరణలు దయచేసి పంపవద్దు.
- బహుమతి పొందిన కథలు ‘మా కథలు
2025’ సంకలనంలో ప్రచురిస్తారు. ఇందుకు ఆమోదం తెలిపిన సంపాదకులు, ‘సహస్ర కథానిధి’ వాణిశ్రీగారికి ప్రత్యేక కృతజ్ఞత్ఙాóవందనాలు. ఈ కథా సంపుటి 1410`26 న ఆవిష్కరిస్తారు. - ఒక ప్రఖ్యాత సాహితీవేత్త న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు.
- కథ చేతిరాతలో 3
6 పేజీలు, డిటిపి చేయిస్తే 35 పేజీల మధ్య ఉంటే మంచిది. - ప్రముఖుల సమక్షంలో శాలువా సత్కారం, జ్ఞాపిక ప్రదానం ఉంటాయి.
- కథలు పంపుటకు ఆఖరు తేది 20
082026. ఫలితాల ప్రకటన 20092026. - 14
102026న రవీంద్ర భారతి, హైదరాబాద్లో బహుమతి ప్రదానం ఉంటుంది. - కథలను సింహప్రసాద్ సాహిత్య సమితి, 401, మ్యరి ఎస్టేట్స్, ఎం.ఐ.జి
2650, కే.పి.హెచ్.బి. కాలనీ, హైదరాబాద్`500072, సెల్: 9849061668 చిరునామాకుగాని, Srisri.Kathalapotee@gmail.comకు గాని పంపించవలెను.
సింహప్రసాద్, కన్వీనర్


