Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

వైభవంగా సీతారామ కళ్యాణోత్సవం

విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ మండలం బుధగవి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ నవమిని పురస్కరించుకొని గురువారం సీతారామ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగ జరిగింది. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పెద్ద ఆంజనేయ, గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవి ఉపసర్పంచ్ చిన్న ఎర్రి స్వామి, గ్రామ పెద్దలు హనుమంత రాయుడు ధనుంజయ,బుడ్డప్ప గారి స్వామి బాలకృష్ణ, అగులూరి రామాంజనేయులు, భీమేష్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img