విశాలాంధ్ర- రొడ్డం : రొద్దం మండలం, నారనాగేపల్లి పంచాయతీ విరాజిన్నయ్య స్వామి దేవస్థానం నందు ఆవుల(బోర్లు )లక్ష్మీనారాయణ రెడ్డి గారి కుమారుడి వివాహానికి హాజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించి ఆనంతరం నాగలమడకలోని సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయం నందు పూజలు నిర్వహించి కొత్తపల్లి సుధాకర్ గారి బావమరిది హరీష్ వివాహానికి హాజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించిన నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ ఆయనతో పాటుగా మండల కన్వీనర్ తిమ్మయ్య, నారాయణరెడ్డి, రాప్తాడు జెడ్పిటిసి ఆదినారాయణ, ముత్యాలమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ ముత్యాలు, ఎంపిటిసి నాగేంద్ర, ఎంపీపీ గీతా రామ్మోహన్ రెడ్డి, జడ్పిటిసి శ్రీరాములు ,అగ్రి చైర్మన్ కొండలరాయుడు, మాజీ జడ్జి గోపాల్, తదితర నాయకులు పాల్గొన్నారు.